హైదరాబాద్: 28°C
తెలంగాణ

BSNL సిగ్నల్ లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు

ASF: తిర్యాణి మండలం గడలపెల్లి గ్రామపంచాయతీలో గ్రామాల్లో BSNL సిగ్నల్ లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్ మాట్లాడేందుకు, ఓటీపీలు, బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ చదువుల కోసం గ్రామం దాటి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అధికారులకు సమాచారం అందించలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.