హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

RR: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. గండిచెరువు గ్రామాలతో పాటు వ్యవసాయ వినియోగదారులకు కూడా విద్యుత్ ఉండదన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాయం ఉండనుంది. జేఎస్ గుప్తా ఫీడర్ పరిధిలోని పరిశ్రమలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.