హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు చికెన్ ధరలు ఎంతంటే..?

NGKL: జిల్లాలో గత వారంతో పోల్చుకుంటే ఈరోజు చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ రూ.222, డ్రస్స్ డ్ (స్కిన్ తో) రూ.197, రిటైర్డ్ లైవ్ బర్డ్ రూ.127, గుడ్లు డజన్ రూ.76 గా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరలు మారవచ్చు.