MNCL: వరకట్న వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన గుర్ర లక్ష్మి (28)ని భర్త సురేష్ అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన సురేష్‌ను కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసులో ఆమె భర్త అరెస్ట్


