NGKL: బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. శనివారం ఉదయం పాఠశాల ఆవరణలో ఎగురవేసిన జెండా కర్రకు మధ్యలో వెలడుతూ స్థానికులు తెలిపారు. జాతీయ జెండా విశిష్టత గురించి నేర్చుకోవాల్సిన పాఠశాలలోనే ఈ విధానగా జరగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జాతీయ జెండాకు అవమానం


