హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష..!

NLG: మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద శనివారం కేసులు నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రియాజ్‌పై పోక్సో కేసు నమోదు చేయగా, అతని తల్లిదండ్రులపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.