హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరుకానున్న ఎమ్మెల్యే

MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్ అప్పన్నపల్లిలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుందని క్యాంపు కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.