హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాకు రానున్న సీఎం

MLG: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకొని వనదేవతలను దర్శించుకుంటారు. 2:20 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారు. 2:35 గం.లకు పంచాయతీరాజ్ పైలాను ఆవిష్కరిస్తారు. 2:40కి నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.