WNP: నూతన ఎడాదికి గాను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాస్ కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు. ఈనెల 31 (ఫైన్ లేకుండా) వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని, ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ దరఖాస్తులకు గడవు పెంపు


