MNCL: వర్షాలు తగ్గుముఖం పట్టి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో తగ్గుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 146.04 మీటర్లు, నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు 146.04 మీటర్లుగా ఉంది. హైదారాబాద్ మెట్రో వాటర్ స్కీమ్‌కు 275 క్యూసెక్కులు విడుదల చేశారు.
తెలంగాణ
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తగ్గిన ఇన్‌ఫ్లో


