హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి వ్యక్తి మృతి.!

NLG: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుడ్డితం డాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధనావత్ కిరణకుమార్‌నాయక్ (34) శనివారం చెరువు దగ్గరికి వచ్చి అందులోకి దిగడంతో ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి ఈత రాక మృతి చెందాడని తెలిపారు.