MBNR: జిల్లాలోని కార్పొరేషన్ పరిధిలో 21 డివిజన్ ఉరగుట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను స్థానిక కార్పొరేటర్ గుండా సంతోష్ ,యువ నాయకులు చింతకింది శ్రీనివాసులు శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామన్నారు. త్వరలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ
ఊరగుట్ట ప్రాంతంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం


