WGL: బోనాల పండుగ తేదీ ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ పరస్పర దాడికి దారితీసింది. ఈ ఘటన పర్వతగిరి మండలం చింతనెక్కొండలో శనివారం జరిగింది. రాజు, మహేశ్ మధ్య వివాదం తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహేశ్‌కు తీవ్రగాయాలు కావడంతో ఇరువురి ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
తెలంగాణ
పరస్పరం దాడి.. పోలీసులకు ఫిర్యాదు


