NZB: కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ ప్రభుత్వ పాఠశాలలో స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాదకద్రవ్యాల నిషేధ ప్రతిజ్ఞను చేశారు. ప్రధానోపాధ్యాయుడు మధుపాల్ సర్పంచ్ బెజ్జారం రాకేష్ మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను విద్యార్థులకు ప్రజలకు మహిళలకు వివరించారు. మాదకద్రవ్యాలు లేని ఆరోగ్య కరమైన, సురక్షితమైన సమాజ నిర్మాణానికి మనమందరం పాటుపడాలన్నారు.
తెలంగాణ
పాఠశాలలో మాదక ద్రవ్యాల నిషేధ ప్రతిజ్ఞ


