హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఎంఈఓ గా ధనుంజయ గౌడ్

MBNR: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కోయిలకొండ మండల విద్యాధికారి ప్రోగ్రాం ఆఫీసర్ ధనంజయ గౌడ్ ఉత్తమ ఎంఈఓ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు తనలో మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.