హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వరంగల్ వారియర్స్ క్రికెటర్ వైష్ణవ్ పార్థీవదేహానికి నివాళి

వరంగల్ నగరానికి చెందిన క్రికెటర్ వైష్ణవ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ క్రమంలో MLA నాయిని రాజేందర్ అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి వైష్ణవ్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కుటుంబ సభ్యులను ఓదార్చి,వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.