హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదవ మహాసభ అధ్యక్షుడిగా కుమార్ యాదవ్

HNK: అఖిల భారత యాదవ మహాసభ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఫైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌‌ఛార్జి గిరిబోయిన రాజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో ముగ్గురు పోటీపడగా కుమార్ యాదవ్‌ను ఎన్నుకున్నారు. యాదవుల అభ్యున్నతికి, కృషి చేస్తానని ఆయన తెలిపారు.