WNP: పానగల్ ఎమ్మార్వో కార్యాలయంలో ప్రజలకు అవసరమైన వసతులు లేవని పలువురు చెబుతున్నారు. ఈ కార్యాలయం ఇరుకుగా ఉండటంతో పనుల కోసం వచ్చిన వారు హాల్లోని పిట్టగోడలపై, కాంపౌండ్ ఆవరణలో చెట్ల కింద కూర్చోవాల్సి వస్తోందని అంటున్నారు. వర్షం వచ్చినప్పుడు రక్షణ కోసం కార్యాలయంలోకి వెళ్లాల్సి వస్తున్నా, అక్కడ తగినంత స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
తెలంగాణ
VIDEO: పానగల్ ఎమ్మార్వో కార్యాలయంలో వసతులు కరువు


