NLG: నల్గొండ అసెంబ్లీ పరిధిలోని మాడుగులపల్లి నుంచి దాచారం, చెరుగుపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వర్షం పడితే మడుగులను తలపిస్తోందని, ఈ రోడ్డుపై ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్లు వేస్తారా.. రాజీనామా చేస్తావా.?


