హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

JN: అనారోగ్యంతో మనస్తాపానికి గురైన వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాల్నె వెంకటేశ్వర్లు భార్య ఉపేంద్ర(58) మూడు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నారు. చికిత్స చేసినా నొప్పి తగ్గకపోవడంతో పురుగుమందు తాగింది చికిత్స పొందుతూ మృతి చెందింది.