KMR: బీబీపేట మండల కేంద్రంలోని బురుజు వద్ద గల ఓవర్ హెడ్ ట్యాంక్‌కు భారీగా పగుళ్ళు ఏర్పాడ్డాయి. మరమ్మతులు చేపట్టకపోతే ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లర్లకు, ట్యాంక్‌కు పగుళ్లు ఏర్పడి ఇనుపరాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. నీటి లీకేజీలు లేకుండా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: హెడ్ వాటర్ ట్యాంక్‌కు పగుళ్లు


