ADB: పట్టణంలోని ఖానాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో పట్టణంలోని అశోక్ రోడ్, బొక్కల గూడ, కొలిపురా, మాసూద్ చౌక్, శాంతినగర్‌తో పాటు పలు కాలనీలలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం


