SDPT: జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షపాతం నమోదైంది. దుబ్బాక పరిధిలోని హబ్షీపూర్ వద్ద అత్యధికంగా 16.3 మి.మీ వర్షం కురిసింది. అక్బర్ పేట్-భూంపల్లి: 12.5 మి.మీ, నారాయణరావుపేట్: 12.0 మి.మీ, సిద్దిపేట అర్బన్: 11.3 మి.మీ, సిద్దిపేట రూరల్: 10.5 మి.మీ,జిల్లాలో ఉష్ణోగ్రతలు 22°C నుండి 33°C వరకు నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు..!


