హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షపాతం..!

MDK: జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం నమోదైంది. నార్సింగి పరిధిలోని శివ్నూర్ ESS వద్ద అత్యధికంగా 14.5 మి.మీ వర్షపాతం కురిసింది.​ రామాయంపేట 12.5 మి.మీ,​ ఎల్దుర్తి (దమరంచ): 11.5 మి.మీ ​హవేలీఘన్‌పూర్: 11.5 మి.మీ,​ తూప్రాన్: 9.0 మి.మీ, ​మిగతా మండలాల్లో ఉష్ణోగ్రతలు 22°C నుండి 33°C వరకు నమోదయ్యాయి.