హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

BHNG: ఆలేరు పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం మున్సిపల్ ఛైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఎన్నో ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగం చేశారని, దేశ స్వతంత్రం కొరకు మహాత్మా గాంధీ ప్రతిఘటించి ఉద్యమించారని చెప్పారు.