హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా శిశు సంక్షేమ స్టాల్‌ను పరిశీలించిన మంత్రి

WGL: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. స్టాల్‌లోని ప్రదర్శన వస్తువులు, ప్రభుత్వ పథకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, చిన్నారుల సంక్షేమ సేవలను ప్రజలకు చేరే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు.