హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి'

BHNG: సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆలేరు పట్టణంలో శనివారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆ సంఘ సభ్యులు సమావేశం నిర్వహించారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు, బీజేపీ, మోడీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న పాలనపై సెప్టెంబర్ ఒకటవ తేదీ జరుగు సభకు కార్మిక, కర్షక వర్గాలు హాజరై సభ విజయవంతం చేయాలని కోరారు.