KMR: ఇటీవల పట్టణ కమిటీ ఎన్నికలు రద్దు అయిన నేపథ్యంలో చర్చించేందుకు పిట్లం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం (ఆగస్టు 16) సాయంత్రం 5 గంటలకు సంఘ భవనంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సంఘ సభ్యులు తెలిపారు. ఈ సమావేశానికి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని సంఘ ప్రతినిధులు కోరారు.
తెలంగాణ
నేడు ఆర్యవైశ్య సంఘం సమావేశం


