KNR: నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్థులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు ఏఐఎఫ్‌బీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నారాయణపూర్ సమస్య పరిష్కరించాలని డిమాండ్


