SRCL: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చందుర్తి ఎంపీడీవో రాధకు ఉత్తమ సేవల అవార్డు అందజేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఆమెను ప్రశంసా పత్రంతో సత్కరించారు. ఈ మేరకు అధికారులు రాధ సేవలను అభినందించారు.
తెలంగాణ
చందుర్తి ఎంపీడీవో రాధకు ఉత్తమ సేవల అవార్డు


