హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన

JGL: జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పలువురు విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. వివిధ రకాల వేషాధారణలతో పాటు జాతీయ జెండాలను చేతబుని చేసిన నృత్యాలు అలరించాయి. అలాగే వివిధ సకటాల ప్రదర్శన సైతం వీక్షకులను ఎంతోగాను ఆకట్టుకున్నాయి.