హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు నిర్వహిస్తే చర్యలు'

WNP: నిబంధనలకు విరుద్ధంగా బెడ్లు, సెలైన్ బాటిళ్లు ఏర్పాటు చేయడం, అధిక డోసు మందులు వినియోగించడం నేరమని డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్ తెలిపారు. ఇలాంటి క్లినిక్‌లను గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడతామని చెప్పారు. ఇలాంటి క్లినిక్‌ల నిర్వహణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.