హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలికను కాపాడిన యువకులకు ప్రశంస పత్రాలు అందజేత

PDPL: మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్‌పేట్ బొక్కలవాగు ప్రమాదంలో బాలికను ప్రాణాలకు తెగించి కాపాడిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా సన్మానించారు. వారికి కలెక్టర్ కోయ శ్రీహర్ష, ప్రభుత్వ విప్ విజయరమణ రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.