BDK: నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై, విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావం కనబరిచే ఉద్యోగుల కష్టానికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. భద్రాచలంలో తనదైన పనితీరు తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బొల్లి వెంకటరాజు కంపెనీ స్థాయి ఉత్తమ ఉద్యోగి పురస్కారాన్ని NPDCL,CMD వరుణ్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రశంసా పత్రం అందుకున్నారు.
తెలంగాణ
ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న వెంకటరాజు


