హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

ఖమ్మం జాతీయ రహదారి రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవపురానికి చెందిన బాలుడిని కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.