NZB: ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడి (30)పై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన బాలిక (17)పై సదరు యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబ సభ్యులు ఎడపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
వ్యక్తిపై పోక్సో కేసు నమోదు.!


