NZB: కవిపద్మ జాతీయ ఎక్సలెంట్ అవార్డుకు నిజామాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు కల్పన దేవసాని ఎంపికయ్యారు. అఖిల భారతీయ పద్మశాలి సంక్షేమ సంఘం, సురెపల్లి రాములమ్మ మహిళా సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాతృభూమికి మంగళహారతి’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె అవార్డు అందుకున్నారు. దీంతో కల్పన దేవసాని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఉపాధ్యాయురాలు కల్పన దేవసానికి అవార్డు


