హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్ష్మీపూర్ చెరువును పరిశీలించిన శివ కుమార్ రెడ్డి

NRPT: కొడంగల్- నారాయణపేట- మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్‌లో భాగంగా దామరగిద్ద మండలంలోని లక్ష్మీపూర్ చెరువు వద్ద ట్యాంక్ నిర్మాణానికి ఏర్పాట్లను మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పరిశీలించారు. కాన్కుర్తి రిజర్వాయర్ నుంచి ఈ చెరువుకు నీటిని తరలించి అక్కడి నుండి కోడంగల్ ప్రాంతానికి సాగు, తాగు కోసం అందించనున్నారు.