NZB: సన్న బియ్యం పంపిణీలో ఎక్కడ కూడా అక్రమాలకు తావు లేకుండా జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. శనివారం NZBలో జరిగిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రయోజనం దక్కేలా చూడాలన్నారు.
తెలంగాణ
ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టాలి: MLA


