హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరణిస్తూ ఇద్దరికి చూపునిచ్చిన జ్యోతి

KMR: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా నాయకులు, కాలేపల్లి క్యాంపుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి సతీమణి జ్యోతి (మెదడు సంబంధిత వ్యాధి) నిన్న రాత్రి ప్రగతి హాస్పిటల్‌లో మృతి చెందారు. మరణానంతరం తన కళ్లు దానం చేస్తే మరో ఇద్దరికి చూపు వస్తుందనే ఉద్దేశంతో కుటుంబ, పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ద్వారా నేత్రదానం చేయించారు.