HYD: ప్రసిద్ధ బాలాపూర్ వినాయకుడు ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనా మండపంలో కొలువుదీరనున్నారని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతిఏటా ప్రముఖ ఆలయాల నమూనాలలో మండపాలను రూపొందిస్తున్నారు. గతంలో శ్రీశైలం, అయోధ్య, యాదాద్రి వంటి నమూనాలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ
పూరీ ఆలయ నమూనాలో బాలాపూర్ వినాయక మండపం


