KMR: జానపద కళాకారుడు, తెలంగాణ ఉద్యమ గాయకుడు, రచయిత కర్రోళ్ల దేవాగౌడ్ 'ద ఐకానిక్ ఆఫ్ ఇండియా అవార్డు - 2026' అందుకున్నారు. 80వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రివార్డ్స్' సంస్థ ఈ పురస్కారాన్ని అందజేసింది. కళారంగంలో రాణిస్తూ సందేశాత్మక పాటలు, నటనతో మంచి గుర్తింపు పొందినందుకుగాను ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
'ద ఐకానిక్ ఆఫ్ ఇండియా' అవార్డు సాధించిన దేవాగౌడ్


