JNG: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రం విద్యుత్ కాంతులతో వెలుగుపోతోంది. పట్టణంలోని బస్టాండ్ చౌరస్తాలను త్రివర్ణ కాంతులతో అలంకరించారు. అలాగే HYD, సిద్దిపేట మార్గాల్లోని డివైడర్లను సైతం జాతీయ జెండా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విద్యుత్ కాంతులు జిల్లా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ
విద్యుత్ కాంతులతో వెలుగుతున్న జిల్లా కేంద్రం


