హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 
✦ త్రిపురాంతేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి కె. సురేష్ రెడ్డి
✦ స్త్రీ శక్తి పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన MLA ఆశోక్ రెడ్డి
✦ మరిపూడి మండలం జువ్విగుంట గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు