హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్

ASR: డుంబ్రిగుడ మండలం దేవలంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయి 50 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. రాత్రి సమయంలో తేళ్లు, పాముల భయంతో గడుపుతున్నామని, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలనీ శనివారం గ్రామస్తులు డిమాండ్ చేశారు.