హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలతో టీడీపీ భేటీ

TPT: నియోజకవర్గ పరిధిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.