హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు'

NLR: పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని టీడీపీ సీనియర్‌ నాయకులు గుంటుపల్లి వెంగమ నాయుడు తెలిపారు. వరికుంటపాడు మండలం కాంచెరువులో శనివారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి వారికి ఏయే పథకాలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు.