హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారుల ఇంట ఆనందం

NTR: జగ్గయ్యపేట సమీపంలోని టిడ్కో కాలనీలో 768 మంది లబ్ధిదారులకు గృహాల తాళాలను అందజేశారు. శ్రీ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పేదల సొంతింటి కలను సాకారం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనంద భాష్పాలతో తమ ఇళ్ల తాళాలను అందుకున్నారు.