హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తవణంపల్లిలో ‘ఇంటింటికి టీడీపీ’ కార్యక్రమం

CTR: తవణంపల్లిలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రూ.65 లక్షలతో పూర్తి చేసిన గాజులపల్లి–ముచ్చు కాలువ తారు రోడ్డును ప్రారంభించారు. 15 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు ప