TPT: శ్రీహరికోట మహిళా SI భాను ప్రసన్నకు విధి నిర్వహణలో ప్రతిభ, అంకితభావానికి జిల్లా స్థాయి గుర్తింపు లభించింది. తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రశంసా పత్రం అందించి అభినందించారు. శ్రీహరికోట, సూళ్లూరుపేట పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆమె సేవలను ప్రశంసించారు. DSP చెంచుబాబు, CI మురళీకృష్ణ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా SI సేవలకు ఎస్పీ ప్రశంస


